Tuesday, September 20, 2022

జయ జయ శంకర (రాగం దర్బారీ కాణడ)

జయ జయ శంకర జయ అభయంకర
భక్తవశంకర భవనాశంకర

రుద్రదేవ సంచారుణ తాండవ
నృత్యరూప ప్రళయంకర శంకర

భద్రకాళికా ప్రళయోభీకర
అత్రిజావినుత రూకర శంకర

సృష్టి స్థితి లయ కారణ కారణ
మృత్యుంజయ గణనాయక నాయక

ఉమాపతే శివ శంకర శంకర
గంగాధర జగదీశ్వర ఈశ్వర

Thursday, December 28, 2017

కనకశైల విహారిణి (రాగం పున్నాగవరాళి, శ్యమశాస్త్రి)

పల్లవి:
కనకశైలవిహారిణి ఆంబ కామకోటిబాలే సుశీలే

అనుపల్లవి:
వనజభవహరినుతే దేవీ హిమగిరిజే లలితే సతతం
వినతంమామ్పరివాలయ శంకరవనితే సతీమహాత్రివురసుందరి

చరణం:
శ్యమళాంబికే భవాబ్ధితరణే శ్యామకృష్ణపరిపాలిని జనని
కాముితార్థఫలదాయకి శ్రీ కామాక్షీ సకలలోకసాక్షి

Thursday, June 02, 2016

చేతః శ్రీ బాలకృష్ణం భజరే చిత్త (ద్విజావంతి, ముత్తుస్వామి దీక్షీతార్)

పల్లవి:
చేతః శ్రీ బాలకృష్ణం భజరే చింతితార్థప్రదచరణారవిందం ముకుందం

అనుపల్లవి:
నూతననీరదసద్రషశరీరం నందకిశోరం
పీతవసనధరం కంబుకంధరం గిరిధరం
పూతనాదిసంహారం పురుశోత్తమావతారం
శీతలహృదయవిహారం శ్రీరుక్మిణీదారం

చరణం:
నవనీతగంధవాహవదనం మృదుగదనం
నళీనపత్రనయనం వటవత్రశయనం
నవచంపకనాసికం అతనినుమభాసకం
నటేంద్రాదిలోకవాలకం మృగమదతిలకం
నవతులసీవనమాలం నారదాదిమునిజాలం
కువలయాదిపరిపాలం గురుగుహనుతగోపాలం