పల్లవి:
ధర్మసంవర్ధినీ దనుజసమ్మర్దినీ
ధరాధరాత్మజే అజే
దయయా మామ్పాహి పాహి
అనుపల్లవి:
నిర్మలహృదయనివాసినీ నిత్యానందనివాసినీ
కర్మజ్ఞాన విధాయినీ కాంక్షీతార్థప్రదాయినీ
చరణం:
మాధవసోదరీ సుందరీ మధ్యమావతి శంకరీ
మాధుర్యవాక్విజృబిని మహాదేవ కుటుంబిని
సాధుజన చిత్తరంజని శాశ్వత గురుగుహ జనని
బోధరూపిణి నిరంజని భువనేశ దురిత భంజని
పాదజ విశ్వవిలాసిని పంచనదీశోల్లాసిని
వేదశాస్తరవశ్వాసిని విధిహరిహరప్రకాశిని
Showing posts with label మధ్యమావతి. Show all posts
Showing posts with label మధ్యమావతి. Show all posts
Monday, February 11, 2008
Subscribe to:
Posts (Atom)