Friday, February 20, 2009

జంబూపతే (రాగం యమున కల్యాణి, ముత్తుస్వామి దీక్షితార్)

పల్లవి:
జంబూపతే మాం పాహి నిజానంద బోధం దేహి

అనుపల్లవి:
అంబుజాసనాది సకల దేవ నమన తుంబురు నుత హృదయ తావోపశమన అంబుధి గంగా కావేరీ యమున కంబు కంఠ్యఖిలాణ్డేశ్వరీ రమ

చరణం:
పర్వతజా ప్రార్థితాపలింగ విభో పఙ్చ భూతమయ ప్రపఙ్చ ప్రభో సర్వజీవ దయాకర శంభో శర్వ కరుణాసుధాసింథో శరణాగతవత్సల ఆర్తబంథో అనీర్వచనీయ నాద బిందో నిత్య మైళి విథృత గంగేందో నిర్వికల్పక సమాధినిష్ట శివ కల్పకతరో నివిశేష చైతన్య నిరఙ్జన గురుగుహ గురో

అనంద నటన ప్రకాశం (రాగం కేదారం, ముత్తుస్వామి దీక్షితార్)

పల్లవి:
ఆనంద నటన ప్రకాశం చిత్సభేశం
ఆశ్రయామి శివకామ వల్నీశం

అనుపల్లవి:
భానుకోటికోటి సంకాశం భుక్తిముక్తిప్రద దహరాకాశం
దీనజనసంరక్షణచణం దివ్యపతంజలి వ్యాక్రపాద
దర్శిత కుంచితాబ్జచరణం

చరణం:
శీతాంశు గంగాధరం నీలకంధరం శ్రీకేదారాదిక్షేత్రాధారం
భూతేషం శార్దూలచర్మాంబరం చిదంబరం భూసురాది సహస్రమునీశ్వరం
నవనీత హృదయం సదయ గురుగుహ తాత వాద్యం వేద వేద్యం
వీటరాగిణం అప్రమేయా అద్వైత ప్రతిపాద్యం

సంగీత వాద్య వినోద తాండవ జాత బహుతర వేత చోద్యం

పా ని ని స త క ఝ ణు త స ని ని
ఝం తరి త స మ గ మ ప ని మ గ
త ఝ ణు త క మ గ మ మ ప స ని ని
త ఝం తరి ప మ గ త రి కి ట తోం

Sunday, September 14, 2008

శ్రీ వరలక్షమీ నమస్తుభ్యం
(రాగం శ్రీ, ముత్తుస్వామి దీక్షీతార్)

పల్లవి:
శ్రీ వరలక్షమి నమస్తుభ్యం వసుప్రదే
శ్రీ సారసపదే రసపదే సపదే పదే పదే

ఆనుపల్లవి:
భావజజనకప్రాణవల్లభే సువర్ణాభే
భానుకోటిసమానప్రభే భక్తసులభే
సేవకజన పాలిన్యై
శ్రీతపంకజ మాలిన్యై
కేవలగుణ శాలిన్యై
కేశవహృత్ఖేలిన్యై

చరణం:
శ్రావణపౌర్ణమీ పూర్వస్థ శుక్రవారే
చారుమతీ ప్రభృతిభిః పూజితాకారే
దేవాది గురుగుహ సమర్పిత మణిమయహారే
దీనజన సంరక్షణనిపుణ కనకధారే
భావనా భేదచతురే భారతీ సన్నుతవరే
కైవల్యవితరణపరే కాంక్షితఫలప్రదకరే



* Audio: Courtesy http://www.sangeethapriya.org/
* Player: Courtesy http://www.odeo.com/