పల్లవి:
శ్రీ మహాగణపతిరవతుమాం సిద్ధివినాయకో మాతంగముఖ
అనుపల్లవి:
కామజనక విధింద్రసన్నుత కమలాలయ తటనివాసో
కోమలతర పల్లవపతకర గురుగుహాగ్రజ శివాత్మజ
చరణం:
సువర్ణాకర్శణ విఘ్నరాజో పాదాంబుజో
గోరవర్ణవసనధరో ఫాలచంద్రో నరాదివినుత లంబోదరో
కువలయ స్వవిశాన పాశాంకుషమోదక ప్రకాశకరో భవజలథినావో
మూలప్రకృతిస్వభావో సుఖతరో
రవిసహస్రసన్నిభదేహో కవిజననుతమూశికవాహో
అవనతదేవతాసమూహో అవినాశకైవల్యదేహో
Here's a video of a very nice rendition of this krithi (with kind permission from the artists):
Monday, January 14, 2008
Subscribe to:
Posts (Atom)