Saturday, December 19, 2009

రామనాథంభజేహం (కాశిరామక్రియ, ముత్తుస్వామి దీక్షితార్)

పల్లవి:
రామనాథంభజేహం రామచంద్రపూజితం
కామితఫలప్రదదేవం కోటితీర్థప్రభావం

అనుపల్లవి:
కుమార గురుగుహ మహితం
కవి బృందాది సన్నుతం

చరణం:
సేతుమధ్యగంధమాదనపర్వతవిహారం
సదాపర్వతవర్ధినీమనోల్లాసకరం
హస్తామలక నత వరం
హాటకమయహారథరం
హత్యదిపాపహరం హంసస్సోహాకారం

Monday, August 24, 2009

చిదంబర నటరాజమూర్తిం (ముత్తుస్వామి దీక్షితార్, రాగం తనుకీర్తి)

పల్లవి:
చిదంబర నటరాజమూర్తిం చింతయామ్య తనుకీర్తిం

చరణం:
మదంబా శివకామీపతిం
మదనజనక మహిత పషుపతిం
వదన కమల గురుగుహ వినుతిం

స రి రి మ రి ప మ మ గ గ రి రి
స ని ద ని ప స ని ని స స రి రి
స రి మ గ రి మ ప స ని స
గ రి స స ని ద ని ప ప మ గ రి స ని

Friday, February 20, 2009

జంబూపతే (రాగం యమున కల్యాణి, ముత్తుస్వామి దీక్షితార్)

పల్లవి:
జంబూపతే మాం పాహి నిజానంద బోధం దేహి

అనుపల్లవి:
అంబుజాసనాది సకల దేవ నమన తుంబురు నుత హృదయ తావోపశమన అంబుధి గంగా కావేరీ యమున కంబు కంఠ్యఖిలాణ్డేశ్వరీ రమ

చరణం:
పర్వతజా ప్రార్థితాపలింగ విభో పఙ్చ భూతమయ ప్రపఙ్చ ప్రభో సర్వజీవ దయాకర శంభో శర్వ కరుణాసుధాసింథో శరణాగతవత్సల ఆర్తబంథో అనీర్వచనీయ నాద బిందో నిత్య మైళి విథృత గంగేందో నిర్వికల్పక సమాధినిష్ట శివ కల్పకతరో నివిశేష చైతన్య నిరఙ్జన గురుగుహ గురో

అనంద నటన ప్రకాశం (రాగం కేదారం, ముత్తుస్వామి దీక్షితార్)

పల్లవి:
ఆనంద నటన ప్రకాశం చిత్సభేశం
ఆశ్రయామి శివకామ వల్నీశం

అనుపల్లవి:
భానుకోటికోటి సంకాశం భుక్తిముక్తిప్రద దహరాకాశం
దీనజనసంరక్షణచణం దివ్యపతంజలి వ్యాక్రపాద
దర్శిత కుంచితాబ్జచరణం

చరణం:
శీతాంశు గంగాధరం నీలకంధరం శ్రీకేదారాదిక్షేత్రాధారం
భూతేషం శార్దూలచర్మాంబరం చిదంబరం భూసురాది సహస్రమునీశ్వరం
నవనీత హృదయం సదయ గురుగుహ తాత వాద్యం వేద వేద్యం
వీటరాగిణం అప్రమేయా అద్వైత ప్రతిపాద్యం

సంగీత వాద్య వినోద తాండవ జాత బహుతర వేత చోద్యం

పా ని ని స త క ఝ ణు త స ని ని
ఝం తరి త స మ గ మ ప ని మ గ
త ఝ ణు త క మ గ మ మ ప స ని ని
త ఝం తరి ప మ గ త రి కి ట తోం