Sunday, September 14, 2008

శ్రీ వరలక్షమీ నమస్తుభ్యం
(రాగం శ్రీ, ముత్తుస్వామి దీక్షీతార్)

పల్లవి:
శ్రీ వరలక్షమి నమస్తుభ్యం వసుప్రదే
శ్రీ సారసపదే రసపదే సపదే పదే పదే

ఆనుపల్లవి:
భావజజనకప్రాణవల్లభే సువర్ణాభే
భానుకోటిసమానప్రభే భక్తసులభే
సేవకజన పాలిన్యై
శ్రీతపంకజ మాలిన్యై
కేవలగుణ శాలిన్యై
కేశవహృత్ఖేలిన్యై

చరణం:
శ్రావణపౌర్ణమీ పూర్వస్థ శుక్రవారే
చారుమతీ ప్రభృతిభిః పూజితాకారే
దేవాది గురుగుహ సమర్పిత మణిమయహారే
దీనజన సంరక్షణనిపుణ కనకధారే
భావనా భేదచతురే భారతీ సన్నుతవరే
కైవల్యవితరణపరే కాంక్షితఫలప్రదకరే



* Audio: Courtesy http://www.sangeethapriya.org/
* Player: Courtesy http://www.odeo.com/

Thursday, September 04, 2008

దాక్షాయణీ
(రాగం తోడి, ముత్తుస్వామి దీక్షితార్)

పల్లవి:
దాక్షాయణీ అభయాంబికే వరదాభయహస్తే నమస్తే శ్రీ

అనుపల్లవి:
దీక్షాసంతుష్టమానసే దీనావనహస్తసారసే
కాంక్షితార్థప్రదాయిని కామతంత్రవిధాయిని
సాక్షిరూపప్రకాశిని సమస్తజగద్విలాసిని

చరణం:
సకలనిష్కళస్వరూపతేజసే సకలలోకసృష్టికరణభ్రాజసే
సకలభక్తసంరక్షణయశసే సకలయోగిమనోరూపతత్వతపసే
ప్రబలగురుగుహోదయే పఞ్చాననహృదాలయో
భరతమతఙ్గాదినుతే భారతీశపూజితే



पल्लवि:
दाक्षायणी अभयाम्बिके वरदाभयाहस्ते नमस्ते श्री

अनुपल्लवि:
दीक्षासन्तुष्टमानसे दीनावनहस्तसारसे
कांक्षितार्थप्रदायिनी कामतन्त्रविधायिनि
साक्षीरूपप्रकाशिनि समस्तजगद्विलासिनि

चरणं:
सकलनिष्कळस्वरूपतेजसे सकललोकसृष्टिकरणभ्राजसे
सकलभक्तसंरक्षणयशसे सकलयोगिमनोरूपतत्वतपसे
प्रबलगुरुगुहोदये पञ्चाननहृदालये
भरतमतङ्गादिनुते भारतीशपूजिते



* Audio: Courtesy http://www.sangeethapriya.org/
* Player: Courtesy http://www.odeo.com/