జయ జయ శంకర జయ అభయంకర
భక్తవశంకర భవనాశంకర
రుద్రదేవ సంచారుణ తాండవ
నృత్యరూప ప్రళయంకర శంకర
భద్రకాళికా ప్రళయోభీకర
అత్రిజావినుత రూకర శంకర
సృష్టి స్థితి లయ కారణ కారణ
మృత్యుంజయ గణనాయక నాయక
ఉమాపతే శివ శంకర శంకర
గంగాధర జగదీశ్వర ఈశ్వర
Tuesday, September 20, 2022
Subscribe to:
Posts (Atom)