Thursday, September 27, 2007

రాగసుధారస పానము చేసి (త్యాగరాజు, రాగం ఆందోళిక)

పల్లవి:
రాగ సుధారస పానము చేసి రాజిల్లవే మనసా

అనుపల్లవి:
యాగ త్యాగ యోగ భోగ ఫలమోసంగే

చరణం:
సదాశివమయమగు నాదోంకారస్వర విదులు
జీవన్ముక్తులని త్యాగరాజు తెలియు

1 comment:

మానస సంచర said...

మొత్తం కృతి ఉంటె బావుండేది ఇక్కడ.