పల్లవి:
కల్యాణ రామ రఘురామ రామ
కనక మకుట మరకతమణి లోల హార
దశరథ బాల సీతా
అనుపల్లవి:
మల్లికాది సుగంధ మయ నవ మాలికాది శోబితగళేన
ఉల్లాస పరిశీలన చామర ఉభయ పార్శ్వేన కుండల కేళన
చరణం:
ఆగత సురవర మునిగణ సజ్జన అగణిత జనగణ ఘోషిత మంగళ
రాఘవ రఘురామ రామ జనకజా రమణ మనోహర సీతా
గౌతమ వసిష్ఠ నారద తుంబురు కాశ్యపాది మునిగణ వర పూజిత
ఔపవాహ్య స్కంద దేశ అలంకృత హైమ సింహాసనస్థిత సీతా
భాగధేయ బహుమాన సుధాయ ఉభతార్పిత దిశి దిశి రాక్షకావర
మేఘ వాహనరవాహనాదినుత ఏకరాజ మహారాజ మమరాజ
Saturday, February 16, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
video link:
http://www.youtube.com/watch?v=Rr6vc-x2BRE
I like this ragam.
few annamacharya kritis in this ragam.
http://annamacharya-lyrics.blogspot.com/search/label/Raga%3AHamsanAdam
Post a Comment