Sunday, July 13, 2008

ఉపచారము (రాగం భైరవి, త్యాగరాజు)

వల్లవి:
ఉపచారము జేసే వారున్నీరని మరవకురా

అనుపల్లవి:
కృప కావలెనని నే నీ కీర్తిని పల్కుచునుండగ

చరణం:
వాకిటనే పదిలముగా వాతాత్మజుడున్నాడని శ్రీకరులగు నీ తమ్ములు చేరియున్నారని
ఏకాంతమునను జానకి ఏర్పడియున్నదని శ్రీకాంతపరులెల్లని శ్రీ త్యాగరాజ వినుత

No comments: