Friday, July 18, 2008

ఎందుకు నిర్దయ (రాగం హరికాంభోజి, త్యాగరాజు)

పల్లవి:
ఎందుకు నిర్దయ ఎవరున్నారురా

అనుపల్లవి:
ఇందునిభానన ఇనకులచందన

చరణాలు:
పరమా పావన పరిమళ పాఘన

నే పరదేసి బాపవే గాసి

ఉఢత భక్తి గని ఊపతిల్లగ లేదా

శత్రుల మిత్రుల సమముగ జూచే నీక్(ఎందుకు నిర్దయ)

ధరలో నీవై త్యాగరాజుపై

Sunday, July 13, 2008

ఉపచారము (రాగం భైరవి, త్యాగరాజు)

వల్లవి:
ఉపచారము జేసే వారున్నీరని మరవకురా

అనుపల్లవి:
కృప కావలెనని నే నీ కీర్తిని పల్కుచునుండగ

చరణం:
వాకిటనే పదిలముగా వాతాత్మజుడున్నాడని శ్రీకరులగు నీ తమ్ములు చేరియున్నారని
ఏకాంతమునను జానకి ఏర్పడియున్నదని శ్రీకాంతపరులెల్లని శ్రీ త్యాగరాజ వినుత