పల్లవి:
చక్కని రాజమార్గములుండగ సందుల దూరనేల ఓ మనస
అనుపల్లవి:
చిక్కని పాలు మీగడయుండగ శ్రీయను గంగా సాగరమేలే
చరణం:
కంటికి సుందరతరమగు రూపమే ముక్కంటి నోట చలగే నామమే
త్యాగరాజ నెలకోన్నదే దైవమే ఇటువంటి శ్రీ సాకేత రాముని భక్తియనే
Wednesday, August 29, 2007
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
చక్కని కృతులు అందిస్తున్నరు. చాలా సంతోషం.
అలాగే , ఆదియో/వీడియో లింక్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది.
చాల త్యాగరాజ క్రితులు, youtube(video), esnips,musicindiaonline(audio) , లలో దొరుకుతాయి.
ఉదాయరణకి : చక్కని రాజమార్గము :
http://www.youtube.com/watch?v=m6_lTu_BZcA
You can embed this video in your blog.
Regards,
sravan
http://annamacharya-lyrics.blogspot.com/
Post a Comment