Wednesday, August 27, 2008

Help wanted.

Are you a javascript expert?
Have you dabbled with blogger's template code?
Do you know what content negotiation is?

If you answered yes to all three, and you have
time to spare, please let me know how I can get
in touch with you in a comment.

Thanks.

Sunday, August 24, 2008

రామచంద్రస్య దాసోహం
(రాగం ధామవతి, ముత్తుస్వామి దీక్షీతార్)

పల్లవి:
రామచంద్రస్యదాసోహం
శ్రీసీతానాయకస్య గురుగుహహితస్య

చరణం:
సామదానభేదాదిచతురస్య సజ్జనపాలస్య దుష్టహరస్య
సమయాచారసంప్రదాయకస్య శబరీమోక్షప్రదస్య వరస్య


पल्लवि:
रामचन्द्रस्य दासोहम्
श्रीसीतानायकस्य गुरूगुहहितस्य

चरणम्:
सामदानभेदादिचतुरस्य सज्जनपालस्य दुष्टहरस्य
समयाचारसंप्रदायकस्य शबरीमोक्षप्रदस्य वरस्य



* Audio: Courtesy http://www.sangeethapriya.org/
* Player: Courtesy http://www.odeo.com/

Thursday, August 14, 2008

స్వామినాథ పరిపాలయాశుమాం (రాగం చలనాట, ముత్తుస్వామి దీక్షితార్)

పల్లవి:
స్వామినాథ పరిపాలయాశుమాం
స్వప్రకాష వల్లీష గురుగుహ దేవసేనేష

చరణం:
కామజనక భరతీష సేవిత
కార్తికేయ నారదాది భావిత
వామదేవ పార్వతీ సుకుమార
పారిజాస్త్ర సమ్మోహితాకార

కామితార్థవితరణనిపుణచరణ
కావ్యనాటకాలంకారభరణ
భూమిజలాగ్నివాయుగగనకిరణ
బోధరూప నిత్యానందకరణ


* Audio: Courtesy http://www.sangeethapriya.org/
* Player: Courtesy http://www.odeo.com/

Wednesday, August 13, 2008

అభయాంబాయాం (రాగం సహాన, ముత్తుస్వామి దీక్షితార్)

పల్లవి:
అభయాంబాయాం భక్తిం కరోమి
సచ్చిదానంద రూపాయాం స్వస్వరూపాయాం శ్రీ

చరణం:
విభవాదివితరణనిపుణమంత్రిణ్యాం
విజయకారణనిపుణతరదంణ్డిన్యాం
వియదాదిభూతకిరణమాలిన్యాం
వికల్పహరణనిపుణశూలిణ్యాం

అభేద ప్రతిపాదితాయాం
ఆది గురుగుహ వేదితాయాం
సభేఫ మోదిత నటనాయాం
సాయుజ్యప్రద చరణాయాం


* Audio: Courtesy http://www.sangeethapriya.org/
* Player: Courtesy http://www.odeo.com/

Tuesday, August 05, 2008

సుఖి ఎవ్వరో (త్యాగరాజు, రాగం కానడ)

పల్లవి:
సుఖి ఎవ్వరో రామ నామ సుఖి ఎవ్వరో

అనుపల్లవి:
సుఖి ఎవ్వరో సుముఖి ఎవ్వరో అఖిల సారమగు తారక నామ

చరణం:
సత్యము తప్పక సకల లోకులకు భృత్యుడై దైవభేదము లేక
నిత్యామైన సుస్వర గావముతో నిరంతరము త్యాగరాజనుత రామ

Monday, August 04, 2008

బ్రూహి ముకుందేతి (సదాశివ బ్రహ్మేంద్ర, రాగం కురింజి)

పల్లవి:
బ్రూహి ముకుందేతి రసనే

చరణాలు:
కేశవ మాథవ గోవిదేతి కృశ్నానంద సదానందేతి

రాధారమణ హరేరామేతి రాజీవాక్ష ఘనశ్యామేతి

గరుఢగమన నందకహస్తేతి ఖండిత దశకంఠామస్తేతి

అక్రూరప్రియ చక్రధరేతి హంసనిరంజన కంస హరేతి