Monday, August 04, 2008

బ్రూహి ముకుందేతి (సదాశివ బ్రహ్మేంద్ర, రాగం కురింజి)

పల్లవి:
బ్రూహి ముకుందేతి రసనే

చరణాలు:
కేశవ మాథవ గోవిదేతి కృశ్నానంద సదానందేతి

రాధారమణ హరేరామేతి రాజీవాక్ష ఘనశ్యామేతి

గరుఢగమన నందకహస్తేతి ఖండిత దశకంఠామస్తేతి

అక్రూరప్రియ చక్రధరేతి హంసనిరంజన కంస హరేతి

No comments: