Friday, February 20, 2009

జంబూపతే (రాగం యమున కల్యాణి, ముత్తుస్వామి దీక్షితార్)

పల్లవి:
జంబూపతే మాం పాహి నిజానంద బోధం దేహి

అనుపల్లవి:
అంబుజాసనాది సకల దేవ నమన
తుంబురు నుత హృదయ తావోపశమన
అంబుధి గంగా కావేరీ యమున
కంబు కంఠ్యఖిలాణ్డేశ్వరీ రమణ

చరణం:
పర్వతజా ప్రార్థితపులింగ విభో
పఙ్చ భూతమయ ప్రపఙ్చ ప్రభో
సర్వజీవ దయాకర శంభో
శర్వ కరుణాసుధాసింథో
శరణాగతవత్సల ఆర్తబంథో
అనీర్వచనీయ నాద బిందో
నిత్య మైళి విథృత గంగేందో
నిర్వికల్పక సమాధినిష్ట శివ కల్పకతరో
నివిశేష చైతన్య నిరఙ్జన గురుగుహ గురో

0 comments: