Friday, February 20, 2009

అనంద నటన ప్రకాశం (రాగం కేదారం, ముత్తుస్వామి దీక్షితార్)

పల్లవి:
ఆనంద నటన ప్రకాశం చిత్సభేశం
ఆశ్రయామి శివకామ వల్నీశం

అనుపల్లవి:
భానుకోటికోటి సంకాశం భుక్తిముక్తిప్రద దహరాకాశం
దీనజనసంరక్షణచణం దివ్యపతంజలి వ్యాక్రపాద
దర్శిత కుంచితాబ్జచరణం

చరణం:
శీతాంశు గంగాధరం నీలకంధరం శ్రీకేదారాదిక్షేత్రాధారం
భూతేషం శార్దూలచర్మాంబరం చిదంబరం భూసురాది సహస్రమునీశ్వరం
నవనీత హృదయం సదయ గురుగుహ తాత వాద్యం వేద వేద్యం
వీటరాగిణం అప్రమేయా అద్వైత ప్రతిపాద్యం

సంగీత వాద్య వినోద తాండవ జాత బహుతర వేత చోద్యం

పా ని ని స త క ఝ ణు త స ని ని
ఝం తరి త స మ గ మ ప ని మ గ
త ఝ ణు త క మ గ మ మ ప స ని ని
త ఝం తరి ప మ గ త రి కి ట తోం

No comments: