Wednesday, March 06, 2013

రామ రామ కలికలుషవిరామ (రాగం రామకలి, ముత్తుస్వామి దీక్షితార్)

పల్లవి:
రామ రామ కలికలుషవిరామ
ధరాభృల్లలామ

చరణం:
శ్రీమహిజాకామ సుగుణధామ పరంధామ శ్యామ
మామవ శివ గురుగుహ సుత్రామ విభుధ వినుత నామ

No comments: