Wednesday, April 18, 2007

రామా దైవమా (త్యాగరాజు, రాగం శూరుట్టీ)

పల్లవి:
రామా దైవమా
రాగ రాగ లోభామా

అనుపల్లవి:
మోము జూపుమా జగన్మోహనకరమా

చరణం:
నేర్పు జూపు అంగలార్పు బాపుమా
ఓర్పు గల్గు త్యాగరాజు ఓక్క సారి శరనన్టే

1 comment:

సత్యసాయి కొవ్వలి Satyasai said...

సురటి ని శూరుత్తి అని కూడా అంటారా?