Tuesday, April 24, 2007

దేవాదిదేవ సదాశివ (త్యాగరాజు, రాగం సింధు రామక్రియా)

పల్లవి:
దేవాదిదేవ సదాశివ దిననాథ సుధాకర దహన నయన

అనుపల్లవి:
దేవేశ పితామహ మృగ్య శమాది గుణాభరణ గౌరీ రమణ

చరణం:
భవ చంద్రకళాధర నీలగళ భానుకోటి సంకాశ శ్రీశనుత
తవపాదభక్తిం దేహి దీనబంధో దరహాసవదన త్యాగరాజనుత

1 comment:

AMBA DIAGNOSTIC CENTER said...

దీననాధా కాదు, దిననాధ అంటే సూర్యుడని అర్ధం ఇక్కడ.
అల్లాగే గోరి కాదు గౌరీ.
ఇంకా దరహాస వదన (వదవ అని పడింది).