Friday, April 20, 2007

మోరు సమాన (త్యాగరాజు, రాగం మాయామాళవగౌళ)

పల్లవి:
మోరు సమాన ధీర వరదా రఘువీర జుదము రారా మహా

అనుపల్లవి:
సరసర ఓయ్యారవు నడలను నీరద కాంతిని నీథీవిని మహా

చరణం:
అలకల ముద్దును తిలకపు తీరును తళుకు జెక్కులచే దనరు మెమ్మోమును
గళమున శోభిల్లు కనక భూశణముల దళిత దుర్మానవ త్యాగరాజార్చిత

1 comment:

సత్యసాయి కొవ్వలి Satyasai said...

మీ బ్లాగు మనోహరంగా ఉంది. అక్కడక్కడ అక్షరాలు తప్పులు దొర్లుతున్నాయి. శ్రధ్దవహించండి. మ్యూజిక్ ఇండియా ఆన్లైన్లో ఈపాటలున్నాయి. ఆ లంకెలు ఇక్కడ ఇస్తే బాగుంటుంది.