Wednesday, April 18, 2007

తందనాన అహి (అన్నమయ్య, రాగం బౌళి)

పల్లవి:
తందనాన అహి తందనాన పురే తందనాన భళా తందనాన
భ్రహ్మమోక్కటే పరభ్రహ్మమోక్కట భ్రహ్మమోక్కటే పరభ్రహ్మమోక్కట

చరణాలు:
కండువగు హీనాథికములిందులేవు అందరికి శ్రీహరే అంతరాత్మా
ఇందులో జంతుకులం ఇంతానోకటే అందరికి శ్రీహరే అంతరాత్మా

నిండార రాజు నిద్రించు నిద్రయు ఓకటే అండనే బంటు నిత్ర అదియు ఓకటే
మెండైన బ్రహ్మణుడు మేట్టు భూమి ఓకచటే చండాలుడుండేటి సరి భూమి ఓకటే

అనుగు దేవతలకును అల కామసుఖమోకటే ఘనకీట పశువులకు కామ సుఖం ఓకటే
దినమహేరాత్రములు తేగి ధనాద్యునకోకటే వోనర నిరుపేదకును ఓకటే అవియు

కోరలు శిశ్టాన్నములు గోను నక్కలోకటే తిరుగు దుశ్టాన్నములు దిను నక్కలోక్కటే
పరగు దుర్గంథములపై వాయువోక్కటే వరుశ పరిమళముపై వాయువోకటే

కడగి యేనుగు మీద కాయు ఎంద ఓకటై పుడమి శునకముమీత పోడయునెండోకటే
కడు పుణ్యలను పాప కర్ములను సరిగావ జడియు శ్రీ వేంకటేశ్వరు నామమోకటే

1 comment:

మానస సంచర said...

ఇందులో కొన్ని ముద్రా రాక్షసాలు కనపడ్డాయి అండీ.
మీరు మంచి కృషి చేస్తున్నారు ఇవన్నీ ఒక చోట పెట్టి. అభినందనలు. ఇలాగే చేస్తూ ఉండండి.